గద్వాల పట్టణంలోని షేర్ అలీ వీధికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్‌పాషా (68) అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం స్వగృహంలో కన్నుమూశారు. పార్టీ బలోపేతానికి ఆయన విశేష కృషి చేశారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తెలంగాణ
టీడీపీ సీనియర్ నాయకుడు మృతి


