హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల ప్రజలకు ముఖ్య గమనిక

SRD: ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంగ్టి ఎంపిడిఓ లక్ష్మణ్ సూచించారు. ఈరోజు స్థానిక MPDO ఆఫీసులో ఉ.10 నుంచి మ.1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, భూ సంబంధిత, నీటి, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం, విబిజి రాంజీ (ఉపాధి హామీ), వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులైన పథకాలు అందని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయాలన్నారు.