తమిళనాడులో కొత్త పాంబన్ రైల్వే వంతెనపై రైలు వెళ్తుండగా ఓ మహిళా ప్రయాణికురాలు నిన్న కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి కూడా మరో రైలు నుంచి ఓ యువకుడు ఇలాగే దూకగా, అతడి మృతదేహం ముల్లిమునై దీవి సమీపంలో లభ్యమైంది. గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్తలు
రైలు నుంచి సముద్రంలోకి దూకిన మహిళ


