హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోయిలకుంట్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం

NDL: కోయిలకుంట్ల పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. కోయిలకుంట్ల మండలానికి చెందిన NDA స్త్రీల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరుకావాలని కోరారు. స్థానిక ఎన్నికలపై ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.