VZM: రైతు బజార్లో నేడు కూరగాయల ధరలు (కిలో రూ.లలో) ఇలా ఉన్నాయి. వంకాయలు (తెల్లవి) 70, టమోటా (దేశవాళి) 28, బెండ 60, కాకర 55, బీర 65, క్యాబేజీ 28, క్యాబేజీపువ్వు 40, బరబాటీ 65, క్యారెట్ 44, దొండ 55, బీట్రూట్ 36, ఉల్లి 48, అల్లం 88, వెల్లుల్లి 170, పొటల్స్ 65, బీన్స్ 90. ధరలు ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్లో కూరగాయ ధరలు ఇలా!

