హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కొలిమిగుండ్లలో వైసీపీ నాయకుల సమావేశం

NDL: కొలిమిగుండ్ల మండలంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతి ఎన్నికలపై చర్చించనున్నారు. కొలిమిగుండ్ల వైసీపీ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి.. కొలిమిగుండ్ల మండలంలో అన్ని గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.