హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

44 వార్డులకు 86 నామినేషన్లు దాఖలు!

BPT: బాపట్ల మున్సిపాలిటీలో 44 వార్డులకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఆదివారం మొత్తం 86 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో వైసీపీ నుంచి 44, టీడీపీ 25, జనసేన 8, ఇండిపెండెంట్లు 4, కాంగ్రెస్ 3, సీపీఐ 1, బీఎస్పీ నుంచి 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.