హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జేమ్స్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం

SKLM: శ్రీకాకుళం (M) రాగోలు జేమ్స్ హాస్పిటల్‌లో ఈనెల 17 తేదీన 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పుట్టుకతో వచ్చే వివిధ శారీరక లోపాలు, గుండె జబ్బులు, కంటి సమస్యలను గుర్తించి ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచిత చికిత్స అందించనున్నారు. వివరాలకు 9069439439, 6309991066 నెంబర్‌ను సంప్రదించాలని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.