అన్నమయ్య: రాజంపేటలోని మసీదు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో ట్రాన్స్ఫార్మర్ పేలుడు


