CTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లో ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుండడంతో పీజీఆర్ఎస్ను రద్దు చేశామని, తిరిగి త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ రద్దు


