SKLM: కవిటి మండలం బెలగాం సర్పంచ్ అభ్యర్థిగా జీరు ధర్మారావు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం అందరి ఏకగ్రీవ నిర్ణయంతో ఆయనను ఎన్నుకున్నారు. తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధర్మారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బెలగాం సర్పంచ్ అభ్యర్థిగా ధర్మారావు నామినేషన్


