హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం

ASR: మంచంగి పుట్టు మండలంలో బంగారు మెట్ట కిలగడ పంచాయతీలకు చెందిన నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీటీసీలను చెరువుపాకల గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం చేస్తామని గెలిపించినందుకు గ్రామస్తులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు పాల్గొన్నారు.