తిరుపతి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు .దీంతో ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పీజీఆర్ఎస్ రద్దు


