కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం పంచాయతీకి ఈ సర్పంచ్ ఎన్నికలే చివరివి కానున్నాయి. నగర పంచాయతీగా మారుతుందనే ప్రచారంతో ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో కుడుపూడి శ్రీనివాస్, చప్పిడి వరప్రసాద్, కోట సోమేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. కూటమి అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెం పంచాయతీ అభ్యర్థిపై పెరిగిన ఉత్కంఠ


