PLD: నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా షేక్ ఖాజావలిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడంపై పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ఖాజావలికి అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఖాజావలి నియామకం


