హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి భారీగా చేరికలు

VZM: రాజాం పట్టణం వంజరంపేట వార్డుకు చెందిన గాంధీ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 50 మంది యువకులు వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ తలే రాజేశ్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాజాం అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.