VZM: లక్కవరపుకోట మండలంలో సాధారణ ఎన్నికల భాగంగా జరగనున్న పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో తొలిరోజు సర్పంచ్, వార్డు మెంబర్లు కలిపి 79 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో భాస్కర రావు తెలిపారు. సర్పంచ్ పదవికి 19 నామినేషన్లు రాగా..వార్డు సభ్యులకు 60 నామినేషన్లు తొలిరోజు అభ్యర్థులు వేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'లక్కవరపుకోటలో తొలి రోజు 79 నామినేషన్లు'


