హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగార్రాజుపేటలో పల్లె నిద్ర కార్యక్రమం

VZM: డెంకాడ మండలం హైపర్ సెన్సిటివ్ గ్రామమైన బంగార్రాజుపేటలో SI సన్యాసి నాయుడు పల్లెనిద్ర కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులతో సద్భావన సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలు,107 బైండోవర్లు, త్రిశూల్ అంశాలపై అవగాహన కల్పించారు. జీరో డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై వివరించారు.