NLR: YSRCP అధినేత జగన్ కుటుంబ సభ్యులపై జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ,YCP రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మహిళా నాయకులతో కలిసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ విమర్శలు చేస్తే స్వాగతిస్తామని, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం తగదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీచ వ్యాఖ్యలు చేస్తే సహించం: కాకాణి పూజిత


