హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

GNTR: ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో 16న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, టూడీ ఎకో పరీక్షలు చేస్తామని చెప్పారు. 16 నుంచి 19 వరకు మహిళలకు సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయన్నారు. శిబిరాన్ని కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ప్రారంభిస్తారని తెలిపారు