KKD: పిఠాపురం పట్టణం PADA కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దయినట్లు PADA డైరెక్టర్ శివరామ ప్రసాద్ తెలియజేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని, ఆన్ లైన్ ద్వారా అర్జీలు పెట్టుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు పిఠాపురంలో PGRS రద్దు'


