NTR: పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల గ్రామంలో రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అర్జున్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముచ్చింతలలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


