KKD: కోటనందూరు మండలం జగన్నాధపురం వద్ద తుని– నర్సీపట్నం ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిరెడ్డి రాముడు (40) మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న రాముడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన హోండా షైన్ బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


