హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: మాచవరం సబ్‌స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు వరకు విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తామని EE రవికిశోర్ తెలిపారు. ఈ కారణంగా మాచవరం BRTS రోడ్, రైవస్ కాలువ, పడవలరేవు, క్యాన్సర్ హాస్పిటల్ ఏరియాలు, నార్ల వీధి, కుటుంబరావు వీధి, దానయ్య వీధి, పోతినేని వీధి, బలరామ కృష్ణయ్య వీధుల్లో సరఫరా ఉండదన్నారు.