E.G: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నిర్వహించే PGRSను రద్దు చేసినట్లు వెల్లడించారు. PGRS కౌంటర్ అందుబాటులో లేని సమయంలో 1100కు ఫోన్ చేయాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజమండ్రిలో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


