విశాఖపట్నం నగరంలోని కంచరపాలెంలో యువతి కె. భార్గవి (23) మృతి చెందింది. నేవల్ డాక్‌యార్డ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆమె మృతి చెంది కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య!


