కృష్ణా: కృతివెన్ను మండలం మాట్లం గ్రామంలో త్రీఫేస్ మోటార్ కాలిపోవడంతో పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మోటార్ మరమ్మతులు చేసి తిరిగి నీటి సరఫరా ప్రారంభించేందుకు సుమారు నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఆపరేటర్ కుమార్ రాజు తెలిపారు. అప్పటివరకు పైప్‌లైన్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నీటి సరఫరాకు అంతరాయం


