NTR: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, సీఐ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో గవర్నర్‌పేట మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు ప్రశాంతి, రేవతి లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. లాడ్జిల్లో బస చేసే యువతి, యువకులు, అనుమానితులు, గుర్తుతెలియని వ్యక్తుల వివరాలను ఆధార్ కార్డులతో సహా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్‌పేట లాడ్జిల్లో తనిఖీలు


