హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు స్థలంలో వెలుస్తున్న భవనాలు!

MDCL: కీసర సర్కిల్ చెర్యాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 110, 111లో ORR రేడియల్ రోడ్డు అలైన్‌మెంట్ స్థలంలో నిర్మాణాలు వెలుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. HMDA లేఔట్‌లో రోడ్డు కోసం కేటాయించిన భూమిని ఖాళీ స్థలంగా చూపి రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. నిర్మాణాల అనుమతులపై అధికారులు విచారణ చేపట్టాలని కోరింది.