KMR: మద్నూర్‌లో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.84,700 నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జిల్లాలో జూదంపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరేస్ట్!


