RR: వనస్థలిపురం బీసీ హాస్టల్‌లో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా వాట్సాప్ నంబర్ 8712662111ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
బీసీ హాస్టల్‌లో షీ టీమ్స్ అవగాహన


