HYD: నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘గో విజ్ఞాన పరీక్ష–2026’ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ పాల్గొన్నారు. గో సంరక్షణ మతపరమైన అంశమే కాకుండా సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ ఉపాధిలో పశువుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను అన్వేషించి, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ
గో సంరక్షణ సామాజిక బాధ్యత: గవర్నర్


