హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు అందుబాటులో ఉండాలి: షబ్బీర్ అలీ

KMR: బిక్కనూర్ పీఏసీఎస్ సభ్యులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. ఆదివారం నూతన చైర్మన్‌గా నియమితులైన రాజబాబు గౌడ్‌కు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మద్ది చంద్రకాంత్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.