NZB: దుబాయ్‌లో అక్టోబర్ 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌కు చెందిన చెరుకు గంగాధర్ అలియాస్ రాజు మృతదేహం 20 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకోనుంది. రేపు ఉదయం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి, 10 గంటల్లోపు స్వగ్రామానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం


