హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 17న MSF సమావేశాలు

KMR: దండోరా ఉద్యమంలో మాదిగ యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని MRPS నాయకులు సరికేల పోశెట్టి, పెదగిరి మహేష్, మేకల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్‌లో బస్తీ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 17న R&B గెస్ట్‌హౌస్‌లో జరిగే మాదిగ విద్యార్థి సమాఖ్య (MSF) సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.