పశ్చిమ బంగాళాఖాతంలోని అల్పపీడనం విశాఖపట్నానికి సుమారు 960 కి.మీ. ఆగ్నేయంగా గంటకు 15 కి.మీ. వేగంతో కదులుతోందని ఐఎండీ ఆదివారం తెలిపింది. సోమవారం తుపానుగా, 17న తీవ్ర తుపానుగా బలపడి ఏపీ తీరం వైపు రానుంది. ఉత్తరాంధ్రలో 19, 20 తేదీల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని ఏపీఎస్ డీఎంఏ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో తుపాను: 17న తీవ్ర రూపం


