MNCL: నస్పూర్‌లోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో బ్రాంచ్ కార్యదర్శి పొనగంటి అశోక్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. యూనియన్ అధ్యక్షుడు సరన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఏఐటీయూసీ నేతలు 24 డిమాండ్లు సాధించామంటే తొలగించిన కార్మికుల సెటిల్‌మెంట్‌పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజాలు తెలుసుకున్నాకే విమర్శించాలని సూచించారు.
తెలంగాణ
'హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు'


