NZB: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట లౌకిక వారసత్వాన్ని, మతతత్వ రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని సీపీఎం నాయకురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తోందని విమర్శించారు. ఏఐకేఎస్ మహాసభల సందర్భంగా ఇవాళ జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ
మతతత్వ రాజకీయాలనుండి దేశాన్ని కాపాడాలి: CPM


