E.G: గోపాలపురం గ్రామ మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు వైసీపీలో చేరారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సుపరిపాలన అందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి చేరిన మాజీ ఎంపీటీసీ దొరబాబు


