హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్ఎస్ ప్రవీణ్ గతాన్ని గుర్తు చేసుకోవాలి'

JGL: మెట్‌పల్లి టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ నాయకులు, ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను విమర్శించే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ తన గతాన్ని గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. గతంలో మెట్‌పల్లి పర్యటనలో కొండపోచమ్మ ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోరిన ప్రవీణ్, ఇప్పుడు హరీశ్‌రావు తొత్తుగా మారి కవితపై విమర్శలు చేయవద్దన్నారు.