HYD: అంబర్‌పేటకు చెందిన యువ క్రికెటర్ ఉట్కూరి యశ్వీర్ గౌడ్ ఆసియా కప్ విజయం తర్వాత మైదానంలో చూపిన దూకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు మైదానంలోనే తన ఆటతీరుతో సమాధానమిచ్చాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ యువ ఆటగాడి ప్రదర్శనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మైదానంలో దూకుడు.. SMలో చర్చ


