హైదరాబాద్: 28°C
క్రీడలు

కుర్రాళ్ల ఆటకు గంభీర్ ఫిదా

అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. భయంలేని క్రికెట్, చెదరని ఆత్మవిశ్వాసం, పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండదంటూ యువ ఆటగాళ్లను అభినందించారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.