టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ ప్రధాని మోదీని కలిశాడు. సమాజ్‌వాదీ పార్టీ MP ప్రియా సరోజ్‌తో జరగనున్న పెళ్లి వేడుకకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి రింకూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాడు. డిసెంబర్ 4న లక్నోలో వీరి పెళ్లి జరగనుంది. ప్రధానిని కలిసి పెళ్లి శుభలేఖ అందించిన ఫొటోను సోషల్ మీడియాలో రింకూ పంచుకున్నాడు. ఇది తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నాడు.
క్రీడలు
మా పెళ్లికి రండి.. ప్రధానికి రింకూ రిక్వెస్ట్


