హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ విజయం.. అద్భుతంగా అనిపిస్తోంది: మనాల్ చౌహాన్

పాకిస్తాన్‌పై అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మనాల్ చౌహాన్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో 32 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. ఈ విజయం అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపాడు. చివరి వరకు పోరాడి టైటిల్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.