ASR: తొలిరోజు ఆదివారం కొయ్యూరు మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా ఆరుగురు, వార్డు సభ్యులుగా నలుగురు నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. మంప, మర్రివాడ, శరభన్నపాలెం, వెలగలపాలెం పంచాయతీల నుంచి ఒక్కొక్కరు, రాజేంద్రపాలెం నుంచి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా, మర్రివాడ నుంచి ఇద్దరు, నడింపాలెం నుంచి ఇద్దరు వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు 10 నామినేషన్లు


