ప్రకాశం: త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ను మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి విధులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ


