అన్నమయ్య: రామాపురంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల్లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ స్పందించి మంత్రిపై చర్యలు తీసుకోవాలని, భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్వేచ్ఛాయుత ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి


