ATP: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. అనంతపురం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో మొదటి రోజు సర్పంచ్ పదవులకు 309, వార్డు సభ్యుల స్థానాలకు 281 చొప్పున మొత్తం 590 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా అనంతపురం రూరల్ మండలంలో 54 సర్పంచ్, 63 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తొలి రోజు 590 నామినేషన్లు దాఖలు


