హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల పాండురంగ విఠలేశ్వర స్వామి రథోత్సవాలు

WNP: పట్టణంలోని రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 20న కార్తీక శుద్ధ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు అభిషేకం, 10 గంటలకు రుక్మిణి కల్యాణం, సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం ఉంటాయని అర్చకులు తెలిపారు. భక్తులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.