నంద్యాల జిల్లాలో 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదివారం వెల్లడించారు. 2025లో 4,054 కేసులు నమోదు కాగా, 2026లో ఇప్పటివరకు 2,973 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. పోలీసుల నిరంతర గస్తీ, ప్రత్యేక చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల వల్ల నేరాల నియంత్రణ సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ


